| జని సవ్యాపసవ్యంబుగాఁ బరిచరించి నిరవధికశ్రద్ధచేత సువర్ణముఖం బైనసూచీ | 338 |
తే. | ధన్యచారిత్రుఁ డైనయద్దశరథేంద్రుఁ, డొప్పు మీఱంగ నవ్వపాహోమధూమ | 339 |
క. | పదియార్వురు ఋత్విజు లిం, పొదవ హయాంగములు పచన మొనరించి ముదం | 340 |
తే. | వసుధలో నన్యపశువుల వపను బ్లక్ష, శాఖయం దిడి వేల్తురు శాస్త్రఫణితిఁ | 341 |
వ. | మఱియు నయ్యశ్వమేధంబునకుఁ జతుష్టోమాత్మకం బైనజ్యోతిష్టోమంబు ప్రథ | 342 |
సీ. | హోతకుఁ బ్రాగ్దేశ ముద్గాత కుత్తరం బగుదార బ్రహ్మకు యామ్యదేశ | |
తే. | నిచ్చి కైకొని సంప్రీతి నేలు మనినఁ, గోటిగోవుల మఱి దశకోటిమణులఁ | |