ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

గోపదంపతులు

ముమార్చిన బాగుగనుండునని తలచుచుండెను. ఆమెకు సుందరమ్మ చెప్పినమాటలన్నియు మరల జ్ఞప్తికి వచ్చి పురసందరనాభిలాష యభివృద్ది కాజొచ్చెను.

      అప్ప--నాకా రెండువందల జీతమెంత కాలమీయ గలరు? నేనక్కడికి వచ్చి యొకటిరెండుమాసము లున్నతర్వాత మరల నుద్యోగమునందలి నవ్యవసాయపు బనికి ర్భాగోరెను జిక్కులు పడవలసి వచ్చును.
   శంభు--మీకధంపక్ష మైదేండ్ల వఱకైన నీజీత మీయగలమని పత్త్రము వ్రాసియిత్తుము. మఱియు మీజీతమేటట నేబదురూపాయల వంతున బెంపుసేసెదము. మేమూహించినటులు మీరీ నూతనొద్యోగములో బ్రవేశించిన తర్వాత మీకీర్తి దిగంతములదాక వ్యాపించునేని, మీకీర్తితొబాటు మాకంపెనీయును శాశ్వతముగా నిలువగలదు. కావున మనయుభయులకీర్తి కొఱకు మీరు మాతొ బయలుడేఱుటకు సమ్మతింపుడు.
    అప్ప--నాభార్యతొ నాలోచించి మనవిచేసెదను. రేపు మాష్టరుగారియింట మిమ్ము గలసికొందును.
   ఆర్మొ--అటులే చేయవచును. గంగమ్మకూడ దప్పక యనుమతించును. ఆమెకు నీకన్ననెక్కువ యబిలాషము  చెన్నపురపు గాపురమందుండును. అది నెనెఱుగుదును. మీదంపతు లాలోచించుకొనుటలి బూర్వము నేనొ