ఈ పుటను అచ్చుదిద్దలేదు

25

వింతమార్పు.

    రామ-- అందునకేగదా మేమువచ్చితిమి ! తిన్నగా బోదమా?

ఆర్మొ-- పోదమురండి

   అని యందఱును గలసి పల్లెలోనికెగిరి. అప్పలసామి యిలుసేరునప్పటికి గంగమ్మ వాడుగ పాలమ్మివేసి, పశువులకడకు దగినంత పచ్చగడ్డి  యున్నదో లేదో చూచి లేనిచోట గొంత కొంత వేసి, 

యింట దీపమునువెలిగించి భెర్తకై యెదురు చూచుచు వాకిట గూరుచుండియుండెను. నాధుడు కొందఱు పెద్దమనుష్యులతొ వచ్చుచుంట యామెగని ప్రక్కగది లోనికిబోయి తలపించుక చేరవైచుకొనెను. అప్పలసామి దాక్షిణాత్యులను బెతటిలోనికి దీసికొనివచ్చి గిత్తలను జూపెను. వారాపశువుల సాబగు జూచి నివ్వెఱపడి చూచుచుందమసర్కసుపని కుపయుక్తములగు వానిని రెంటి నెన్నుకొనిరి. వారా రెంటికిని నూఱురూకలిత్తుమనిచెప్ప నప్పలసామి సంతొషపూర్వకముగా సమ్మతించెను. కాని వానిని దిరుగ నమ్మివేయునెడల నావెలకే తనకే యమ్మవలెనుగాని యితరులకమ్మరాదని పద్ధతియొకటి యేర్పఱచి వారొచే సమ్మతిపత్రముం గొనెను. ఆయెడ్లకే యప్పలసామి బహుమానమంది యున్నాడు. అట్లయ్యును స్టేషనుమాస్టరుగారు కోరియుండిరి గావునను, వానిని తగురీతి నుపయోగించుకొన్న వానికీర్తి మఱియు వ్యాపింప వచ్చునని నమ్మియుండినవాడు గావునను, నతడు మాఱుమా