పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/276

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ గోలకొండ కవుల సంచిక అయ 98€ విద్య శ్రీ చక్రహరి నారాయణ నారాయణ భట్టుమూర్తి గారు సీ. రారాజచంద్రుఁ డై రంజిల్లినన గాని విద్యా కునె గారవించు చుండ్రు నీచుఁ డైననుగాని నిరుపమ పొండిత్య మునగదా సభలోన ముఖ్యుఁడగును వికటహపుండైన విదాంసుడగుటచే పలు విధంబుల శ్రీలఁగులుకుచుండు ధనవంతుఁడై లోక ధన్యుఁడైననుగాని శాస్త్రజ్ఞులనుజుల సన్ను తించు గీ. తాకికంబెల్ల విద్యచే లభ్యమగును దుదకు మోక్షంబునకు ని దే తోడుపడును విద్యయే మానవాళికి వినయమిచ్చు గా దీనికి సాటియే కానమెచట 9 కార్పాస లక్ష్మి వానిమాముల జగన్నాథాచార్యులు గారు సీ. తలదాఁచుకొనుటకై తగునీడయును లేని యొక చిన్న గుడిసెవారుండువసతి యాదాయమడిబోళ్ల యగుగునఁబడియున్న నొకకొన్ని గింజల నూడ్చికొను టె భార్యయా తానొక పరమసాధ్వీమణి యిలుదాటి పొరుగిలు నెఱుగ దెపుడు 30