పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/445

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోతి కొమ్మచి హిందీలలో దినిని 'ఝూడ్ బందర్' అని పిలుస్తారు. ఇది తోటల్లోనూ చెట్ల్లువవున్న ప్రదేశాలలోనూ ఆడతారు.వంటలుద్వారాగానీ, ఆకూఆటలో చెప్పిన యితరపద్దతులద్వారాగాని దొంగను నిర్ణయిస్తారు.మిగతా వారిలో ఒకరుఒకపుల్ల్ల్లను దూరంగా విశిరేశాక, ఆడేవాళ్ళందరూ చెట్లెక్కేసి కొమ్మల్లో దాక్కూంటారు.దొంగవెళ్ళీ ఆ ప్పుల్లను తెచ్చి నిర్ద్దేశించినచోటు వద్ద పెట్టి, చెట్టెక్కి వాళ్ళను ముట్టుక్కొవడానికి ప్రయత్నిస్తాడు.ఈలోగా ఎవరొకరు దొంగకు దొరక్కూండా చెట్టుదిగేసి ఆ పుల్లనుముట్టుకొని దానిని చెట్టుమీదున్న మిగతావాళ్ళందరికి ఒకరినుంచొకరికి అందింస్తారు.ఇక ఆ పుల్లను ముట్టేసుకున్న వారిని దొంగముట్టుకున్నా ప్రయోజనం లేదు.పుల్లముట్టనివరిని మాత్రం ఆ వ్యక్త్తి దొంగ అవుతాడు.ఇక్కడ దొంగ తాను పెట్టిన చోటు పుల్లముక్క ఎవరూతాకకుండాచూసూకుంటూ ఇతరులను ముట్టుకొవాలి.ఈ ఆటవల్ల చెట్లు ఎక్కడంలోనూ దిగడంలోనూ ప్రావీణ్యం అలవడుతుంది.