పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/416

ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీ డ లు (ఆటలు)

సీ. వేగిరాజ్యపు పల్లెవీధుల 'చెడుగుళ్ళ '
     రివుల కవ్వించు నేడుపులు తెలిసి
   ఎగురు 'గోడీబిళ్ళ" సొగసులో రెపు చిర
         స్యుల బంతులాడుఇ శిక్షకులకు దాసి
  'చెజ్ఞాద ' యువ్వు తెచ్చినవాడె శాత్రవ
       వ్యూహముల్ పగిలించు నొరపు గఱచి
  "కోతికొమ్మచ్చి" లో కోటగోడల కెగ
      బ్రాకి లంఘించు చ్ఫంక్రమణ మెఱిగి
గీ. తెనుగులంతస్డె యవినేర్చుకొనియ యుందు
   రెన్నగా తెల్గుతల్లుల మున్ను శౌర్య
   రసమొడిచి ఉగ్గుపాలతో రంగరించి
   బొడ్దుకోని కూనకే పో యుదురట.
   విశ్వనాధ సత్యనారాయణగారు తమ "ఆంధ్ర ప్రశస్తి" గ్రం
   ధంలో "వేగీక్షేత్రం" ఖందికలో మన జానపదుల ఆతలనలా
   అభీవర్ణిందారు.
సీ. 'గుడు గుడు గుంచంములు ', 'బిళ్ళ కుందనగరి '
      "కాళ్ళ గజ్జెలు", 'చివచివ గోళ్ళు ' 'వాన
      లప్ప ', చెమ్మచెక్క ', "వెన్నల కుప్పలు" మొద
      లైన మేలాట లాడెడు నపుడు బాల.
                       ఆ ట లు
సీ. * "చిట్ల పొట్లాకాయ సిరి గంగణాపత్తి,
        గుడు గుడు గుంచాలు కుందెన గుడి
        డాగిలి మ్రుచ్ఫులాటలు గచ్చకాయలు,
        వెన్నెల కుప్పలు తన్ను బిళ్ళ
        తూరన తుంకాలు గీరన గింజలు


  • దూర్జటి. శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఆ. 3. పద్యం 33