42. తే. కనుక, నజ్ఞానవశమునఁ గలిగి హృదయ మందు నెలకొన్న నీసంశయమును జ్ఞాన ఖడ్గమునఁ ద్రెంచి కర్మయోగం బొనర్ప ధైర్యము వహించి లెమ్ము సుత్రామతనయ!
బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని
నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము సమాప్తము.