22.ఆ. సత్కరింపు లేక సన్మానమును లేక దేశకాలములను దెలిసికొనక పాత్రుఁడగునొ కాదొ పరికించి చూడక దాన మిడుట యగును దామసంబు.
బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని
పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము సమాప్తము.