ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

గీతాంజలి.

మూయబడె ద్రోవ; సామగ్రి ♦ ముగిసి పోయె;
గొనకు నందేని దల దాచు ♦ కొనగలసె;
నంచు మదిలోన నేను ద ♦ లంచు చుంటి;
గాని నీయిచ్చ కవధి నా ♦ లోన గలదె?
ప్రాంతమటలు నొటిలో ♦ పల నశింప
స్వాంతమందుండి నవగీత ♦ చయము వెడలు.
ప్రాతపధములు దప్పిన ♦భవ్యముగను
గ్రొత్తదేశంబు వింతల ♦ గూడి తోచు.

38


"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నె
యనెడుమాటల నాహృద ♦ యంబు నతము
నిండుదమితోడ వల్లించు ♦ చుండు గాత !
విడక రేయుంబవళ్లును ♦ వెంట నంటి
నన్ను బెడత్రోవలను బెట్టు ♦ చున్న యాశ
లెల్ల మిధ్యలె కాని మ ♦ రేమి గావు.
రేయి చీకటిలో దాచు ♦ రీతి యందు
నేనువలచినదంతయు ♦ నిన్నె యనెడు
మ్రోత నిస్మృతమతిలోన ♦ మ్రోగుచుండు.
శాంతమునుజ్ నెంతగొట్టిన ♦ శాంతమందె