ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

IV.  బ్రహ్మశ్రీ దుగ్గిరాల వెంకటసూర్యప్రకాశరావుగారు.
    తాము దయాపూర్వకముగ బంపినఆంధ్రరఘువంశమును శ్రద్ధతో జదివి యపరిమితానందు నొందితిని. శ్లోకము దానికెదురుగ భావపూరిత మైన తెలుగుపద్యమును కలిపి ప్రకటింఛుతవలన జదువరులకు గలుగుచున్నలాభ మవర్ణనీయము. సంస్కృతజ్ఞానము గల్గి, తెలుగుకావ్యసారము, భావము, గంభీరము, మార్దవము లోనగున నొక్కటియైన తొలగిపోక కడు రమ్యముగను హృదయముగను మీకావ్యము రచింప బడె ననినిష్కల్మషముగ బల్కక తీరదు. తేటగీతలలో మూలమునందలిరసమునంతయు నిముడ్పజాలిన మీప్రజ్ఞ  స్తనీయము. నేను కవిని, పండితుడను గాకున్ననుశ్రోత్రనీయమై మనోరంజకమై విర్ధుస్టముగ నున్నమీభాషాంతరీకరణమునకు నాయీయభి ప్రాయమును విన్నవింప సాహసించినందుకు మన్నింతు రనినమ్ముచున్నారు.
కాకినాడ.

చిత్తగించవలెను.

24-8-1913

దుగ్గిరాల వెంకటసూర్యప్రకాశరావు.

                   -----

V. బ్రహ్మశ్రీ రామకృష్ణకవులు.

   మీయాంధ్రరఘువంశముని జదివినాడను. మృదుమధురశైలితొ మూలానుసారముగా నొప్పు చున్నది. పీఠికలో దులనార్ధ ముదాహరింపబడిన కిచ్చయ్యగారి రఘువంశములోనిపద్యములు కొన్ని చోట్ల సమీచీనపాఠములు దొఱచియున్నవి. "ఉన్నతమర్త్యలభ్యఫల" మనుటకుకుబదులుగా "నున్నతమర్తలభ్యపద" మని యున్నది. ఇట్లే మఱి కొన్నియు గలవు. పరిష్కృతమై ప్రతినుండి యందలి పాఠములను రెండవకూర్పులో సవరింప గోరెదను. శ్రీ క