పుట:Garimellavyasalu019809mbp.pdf/122

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ తప్పిదము యెడల కన్ను తెరచిన వారు గూడ వారే దాసులైల్ నలుగుచున్న వారెవరో నలుగుచుండినా, విప్లవ జ్వాలలను రేకెత్తించి భారతీయ పౌరుషమును ప్రజ్వలింపజేసి, వీర సమరములొనరించిన వారుకూడా వారే ఈ దేశములో హిందువుడన్న వాడొకడు లేకుంటే వాని జెండా యేలాగ యెగురదో, అందరు హిందువులను రెడ్డిండియన్లలాగ హతమార్చడం కూడా వానికి తరమైనది కాదు. కనుక హిందువులమీద వానికి ప్రత్యేకం పగపట్టుకొన్నది.

    హిందువుల చెంత దుర్భలుల్లను చేస్తే తన ఆట అంతటా సాగుతుందని నిశ్చయించారు. ఇందుకొరకు హిందు ముస్లింక్రిష్టియన్ భేదాలా, హిందువులలో తిరిగీ బ్రాహ్మణ పంచమ రెడ్ది కమ్మ తెలగ మాలమాది గాది భేదములా, విషబీజములను వాడు విచ్చల విడిగా వెదజల్లినాడు. అయినా హిందువుల ప్రభావం వల్ల ఈ దేశములో జాతీయ కాంగ్రెసు ఉద్యమం ప్రబలి, వాడిక్కడ నిలువలేక తహతహలాడిపోయేడు.
      ఏలగా పొక తప్పదని తెలిసి అందులో కూడా యేమోఒక ఘనత ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించ యత్నించి పలాయనం చిత్తరించారు. వరు వెళ్ళినా వాడి లాబాల కిప్పుడేట్టి  తకరరును లెదు. వాడు పెట్టిన విషబీజం మూలముగా పాకిస్థాన్ వేరే ఖండమై వాని కండయై మన గుండెల మీద కుంపటియైనది. దాని ప్రతినిధులు జిన్నా, హైదరాబాదు నైజాములు.
   జిన్నా తన పాకిస్థానముతో తాను తృప్తుడు కాక, అక్కడ, ఉండిన హిందువుల నెల్లరిని వధించుటతో తనివి తీరక, కాశ్మీరము, నాక్రమించి, తన్మూలమున హిందూస్థానమున నొక్కొక్క యంగ వైచి బ్రిటిషు వాడి ఏజంటుగానిలచి, బ్రిటిషువాడు  చేయలేక వెళ్ళీపోయిన హిందూహత్యాకాండను తాను పూర్తి చేదామని సంకల్పము పెట్టుకొన్నాడు.
  నైజాము జిన్నాకు అన్నకాని తమ్ముడు కాడు. బ్రిటిషువాడికి జిన్నాను మించిన దాసుడు కనుక ఆప్తమిత్రుడైనాడు. అనర్గళ సలహాసయాయముల నందుకొంటున్నాడు. వారి అండ చూచుకొని ప్రజలెల్లరు భారత యూనియనులో
గరిమెళ్ళ వ్యాసాలు