ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 చంది . దక్షిణము పడమరలకు మధ్య కోణమును సమకోణము. పడమర ఉ స్తారములకు మధ్య కోణమును సమకోణము. ఒక వైపునుండి మఱియొక వైపునకు ఎంత త్రిప్పవల యునో తెలుపుటకును, రెండు సమ రేఖలచే ఏర్పడు కోణ పరి మాణమును తెలిసికొనుటకు ఒక సాధనము కలదు. కోణ ములయొక్క పరిమాణమును సమకోణములలో చెప్పెదము. సాధారణముగ ఢిల్లు గ్లాసులో సరిగ కుడి వైపునకు తిరు గుటకు మనము ఒక సమకోణము తిరుగవలెను. సమకోణమునకన్న చిన్న కోణములను కొలుచుటకు చిన్న భాగము లుండవలెను. ఈ క్రింది ఫటమున చూపబడిన సాధనమును చూడుము.