ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగిన వ తరగతి. 77 కనుక కోణము ఏర్పడుటకు రెండు సమ రేఖలు ఉండ వలెను. ఒకటి కొకటి చేద్కచోట కోణము ఏర్పడును. ఇచ్చారు 'ఒ' అను స్థలమునుండి ఒకడు ఉత్తరమునకు మఱియొకడు చక్కగ తూర్పునకు వెళ్ళుచున్నారు అను కొనుము. వీరికి మధ్య దూరము హెచ్చు చున్నను ఒకడు తూర్పున కే వెళ్ళు చున్నాడు. రెండవవాడు ఉత్తరము నకే వెళ్ళుచున్నాడు. ఎంతదూరము వెళ్ళినను ఈ దిక్కులకు మధ్య కోణముమారదు. అనగా సూర్పుదిక్కు నకు వెళ్ళినవాడు. (1) అనుస్థలమున ఉన్నపును ఉత్తరము దిక్కునకు ఎంత తిరుగ వలయునో (2) అను సలమున నున్న పుడును అంత యే తిరుగవ లెను. ఏరేఖలచే కోణము ఏర్పడు. చున్నదో ఆఖలకు భుజములని పేరు. భుజములను ఎత పొడిగించినను దిక్కులు మారవు. కనుక కోణము మారదు. ప్రక్కపటమున ఎబి. ఎసి. పిని, వలన ఏర్పడు కోణము ఏదియో ఎబి, వీని వలన ఏర్పడు కోణము - అదియే. ఎబి.ని ఎపి అను దిక్కు సకు వచ్చుటకు ఎంత తిప్పవలయునో బ (1) (2)తూ