ఈ పుటను అచ్చుదిద్దలేదు

- 40 పేర్లు ల్గవత వ తరగతి. రైల్వే (ఇండియా) తులామానము ఈమానము ఉత్తర హిందూస్థానమున వాడుకలో నున్నది. 5 తులములు = 1 చటాకు 16 చటాకులు 1 శేరు = 1మణుగు శేరు అనగా రైల్వే శేరు 80 తులములు. రూపాంతరకరణము. (1) మాదిరి. 18 రూ 8 అతి పై పైసలకు మార్చుము 18-8-3 రూపాయలను అణాలుగ 16 మార్చి, ఉన్న అణాలు చేర్చ 288 అణాలు వలయును. మొత్తము అణా లను పైసలుగ మార్చి ఉన్న 296 అణాలు. పైసలు చేర్చవలయును. 12 8 3552 పైసలు 8 3555 అభ్యాసము 15–1 ఈకింది మొత్తములను పైసలకు మార్చుము. 1. రూ 7, 6-2 పై 2. రూ 17-3.5 పె