ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

21


14. డబ్బాలో పందెండు వీసెల నెయ్యి పట్టును. బండికి 12 డబ్బాలు వేసి తోలవచ్చును. 6 బండ్లలో పూర్తిగ తెచ్చిన డబ్బాలలో ఎన్ని వీసెల నెయ్యి యుండును.

15. డబ్బా రూ 26 ల చోప్పున, 65 డబ్బాల నేతిని కొని డబ్బా రూ 31 చోప్పున 42 డబ్బాలను అమ్మితిని. మిగిలిన డబ్బాలను ఎట్లు అమ్మిన నష్టముగాని లాభముగాని లేకుండును?

16. నాకు 18 యకరముల భూమి యున్నది. యకరమునకు 35 కూపాయలు మక్తా వచ్చును. వచ్చే పైకముతో పుట్టి రు. 45-8–0 చోప్పున ఎన్ని పుట్ల ధాన్యము కొనవచ్చును?

( ఈ భాగము సంవత్సరము ఆఖరున చెప్పవచ్చును. )

సంచికి క రూపాయల చో౹౹ న 3 సంచులలో ఎన్ని రూపాయ లుండును?

మొదటి సంచిలో: క రెండవ "  : క మూడవ "  : క మొత్తము 3 క రూపాయలు.

సంచికి క అణాల చొప్పున, 9 సంచులలో ఎన్ని అణాలు? 9xక లేక 9 క అణాలు.