ఈ పుటను అచ్చుదిద్దలేదు

'నా 9 నాల్గవ తరగతి. 7. ఈ కూడిక లెక్కలలో చుక్క గుర్తు ఉన్న స్థల ముల ఉండవలసిన అంకెలు ఎవ్వి ? 1. 2. 123. 184321 -5347 6,453 23179 7864 10014 51. 386007 8. ఒక హైస్కూలు లైబ్రరీలో 6809 ఇంగ్లీషు పుస్తక ములును, 3016 తెలుగు పుస్తకములును, 6068 సంస్కృత పుస్తకములును,మిగిలినవి అరవపుస్తకములును గలవు. మొత్తము పుస్తకముల సంఖ్య 30,000 అయిన అరవపుస్తకము లేన్ని ? 9. మదరాసు 'రాజధానిలో పన్నులవలన ఇరువది తొమ్మిదికోట్ల పండ్రెండు లక్షల రూపాయలు రావలసి యుండెను. వర్షము లేక పోవుటచేత పంట 'లేకపోయెను. అందుచేత ఈ మొత్తమున నాల్గవ భాగము వసూలుకాలేదు. వసూలయిన మొత్త మేంత ? 10. యుద్ధము చేయుచున్న 638675 మంది సైనికులలో 7873 మంది చనిపోయిరి. 36898 మందికి గాయ