ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 101 2. డజను రు 18-8-0 చొకన కొన్ని కత్తులను కొని ఒక్కొకటి రు 1-8-6 చో|| అమ్మగా రు 0-8-4 నష్టము వచ్చెను. ఎన్ని కత్తులు కొంటిని 10. డజను రు 0.11.0 ప్రకారము పెన్సలులు కొని నంద రు 8-0-0 ప్రకారము అమ్మితిని, మొగము మీద Wు 4.8.8 లాభము వచ్చెను. కొన్న పెన్సలులు ఎన్ని ! వ్యాపారమున లాభమునుగాని, నష్టమునుగాని చూచు కొనునప్పుడు సాధారణముగ నూటికి యింత అని చెప్పుదుము. ఒకడు రు 10 లకు సరకు కొని, రు 11 లకు అమేను. మఱియొకడు రు 20 లకు సరకు కొని రు 22ల అమ్మెను. వీరిలో ఎవరు చేసినది ఎక్కువలాభకరమైన వ్యాపారము అని కనుగొనవలయుననిన, మొదటివాడు రు 10ల మీద రు 1 లాభము సంపా దించెను. రు 100 లకు రు 10 లు లాభము సంపాదించెను. ఇటులనే రెండవవాడు రూ 20 ల మీద రు 2 లాభము సంపాదించెను. రు 100 ల మీద - రు 10 లాభము. అనగా వీరిలో ప్రతివాడును 100 రూపాయలకు సరకు కొని అమ్మిన ప్రతి ఒకనికి పదిరూపాయలు లాభమువచ్చును. ఇద్దరికి లాభము సమానము.