పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/189

ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంగ్గాలపల్లె కైఫీయతు కయిఫియ్యతు మౌజే జంగ్గాలపల్లె సముతు నాదేండ్లతాలూ కే చిలుకలూరిపాడు రాజామానూరి వెంక్కట కృష్ణారావు జమిందారు వా జమీదారు సరకారు మృత్యుజాంన్నగరు సవివివి ఫసలీ ( 1612 A.D ) 183 C గ్రామానకు పూర్వం నుంచి జంగ్గాలపల్లె అనే వాడికె వుంన్నది. గజపతి శింహ్వాస సస్తుడయిన గణపతి మహారాజులుంగ్గారు శా౦౫౬ శకం (1831 A D} లగాయతు ప్రభుత్వం చేశేటప్పుడు వీరిదగ్గర మహాప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శా౧౦౬౭ శక (1145 A D.) ముద్దు ప్రభువు దగ్గిర దానంబట్టి సమ స్తమయిన నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిఠాశీలు వ్రాయించి యిచ్చేయెడల యీ జంగ్గాలపల్లెకు వెలనాడు కాశ్యపస గోత్యులయిన క్రిష్ణమరాజుకు ఏకభోగంగా మినాశీయిచ్చిరి గన్కు ఆదాది మొదలుకొని యేతద్వంశజులయినవారు జంగ్గాలపల్లివారు అనే గ్రామనామాుక్కిృతులై అనుభవిస్తూ వున్నారు. వడ్డెరెడ్డి కన్నాకొట్క ప్రభుత్వములు శా౧౫౦౦ (!578 A D.) శకం వరకూ జరిగిన తరువాత మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు పాశాహీలు దేశముఖు దేశపాండ్యాలు మొదలయి బారాముతసద్ది హోదాలు నిన్న కాయించ్చి సర్కారు సముతు బందీలు చేశేటప్పుడు C గ్రాము నాదెండ్ల సముతు (సర్కారు) లో దాఖలు చేశి సముతు జమీలు చౌదరు దేశపాండ్యాలపరంగా బహుదినములు హైదరాబాదు సుభాలో అమీని మామ్లి యతు జరిగించ్చినారు. స్న౦ ఫసలీ (1713 A.D.) లో కొండవీటిశీమ వంట్లు చేశి జమీదాల్లకు పంచి పెట్టేయెడల CR గ్రామం సరకారు మజుంద్దారులయిన మానూరి వెంక్కంన్న పంతులుగారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయినది గన్కు వెంక్కంన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంక్కటాయునింగారు మొక్కటకృష్ణునింగ్గారు నరసంన్నగారు స్న ౦౨౧౭ ఫసలీ (1807 A.D) లో ప్రభుత్వముచేశిన తర్వాతను చినవెంక్కటకృష్ణునింగ్గారు సదఁహీ ఫసలీ లగాయతు ప్రభుత్వంచేస్తూ వున్నారు. శా౦౪౩ (1515 A D. ) శకం లగాయతు శా ౧౫౦౦ శకం (1578 AD.) వర్కు కన్నాటకాటకరాజులు అయిన కృష్ణరాయలు మొదలయినవారు ప్రభుత్వం చేశేటప్పుడు C గ్రామంలో గ్రామమధ్య మఁద్దు శ్రీ వీర ఆంజనేయ స్వామివారి ఆలయం కట్టించ్చి ప్రతిష్ఠ చేయ్యవలెనని విగ్రహాన్ని మాత్రం మలిపించినారు. దేవాలయం తయారుకాలేదు. విగ్రహాంన్ని మాత్రం నిలువ పెట్టి వుంచినారు అను రిమాకుజు గ్రామం గుడికట్టు కుచ్చళ్ళు పదహారు వారలు పగ్గాన అరవై నాలుగు కుంటలు ప్రాప్తిని ౪౫ కిమ్నిహాలు-- 040 గ్రామ కఠం ou తూటలు ౨ కి → acc 012 గ్రామానకు పశ్చిమం బారాల కోనప్పగారి తూట ౧ కి O12. దీనికై నైరుతిమూలను యీ కృష్ణమ్మ గారి తోట కి