పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/121

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పికట్ల కయిఫియ్యతు

115


సౌజన్య రత్నాకరం శ్రీ మత్పట్లయనాయకః ప్రియసుతా శ్రీ బుద్ధహస్త ద్యక్తం షోలాంచ్చా తనయాన యైకనిలయాః ప్రఖ్యాత సత్కాతిశః విశ్వేశం పరివార దేవని కర్తెః॥ సంస్థాప్యతన్మంద్ధిరం సత్ప్రాకార సమగ్రమంటప సమృద్దా రామ సంరాజితం భక్త్యాతత్పర యాకృతే సమక రోదా చంద్ర తార స్తితం। శుధాంత్తః క్కరణో సుదోదవశితం యస్తుంగ్గ భద్రాతటే। శాకభ్దే శృతినంద ఖెంద్దు గణితె సోయంతు వాసంక్ర మా॥ ప్రాదో దౌశశితార సంపర మతి విశ్వేశ్వరాయాదరాత్: దేవాయతే దశాచి౯ తాంఘింక మవాద్వం ణ్యయవంద్యోత్మనః దీపం దీప్త మశేష లోక గురువే శ్రీ మానబండ్డంముదా॥

స్వస్తిశ్రీ శక వరుషంబులు ౧౦౮౪ అగునేటితులా సంక్రాత్తినిమిత్యం అప్పికట్ల ప్నవ యువ నాయకుడు తమ తల్లితండ్రులకు ధర్మాధ౯ముగా తుంగ్గభద్రా తటే విశ్వేశ్వర మహదేవర్కు నఖండ్డ వతి౯ దీపంబ్బునకు బెట్టిన బిరుదు గద్యలు ౧౨ వీనింజే కొనిలలు రాభట్ల ప్రోలురెడ్డి, యుమ్మిడి వీరెడ్డి, నారపరెడ్డి వీరు మువ్వురు కాపులు తమ పుత్రానుపాత్రుకము చంద్రాక్క౯ము నిత్యమానెడు నెయ్యి పెట్టి ఇద్దీపంబునకు పోయంగలవారు...శ్రీ విశ్వేశ్వర మహాదేవర తోట గుడి పడమటి ప్రాకారమందు రఖ్త దీనికి నెగ్గుతలచ్ని వారు గంగ్ల కడపుత్ర కారుల వధించ్చిన వారు- పెద్దకొడ్కు కపాలమున గుడిచ్ని వారు.

ఆజ్ఞ్యయ చోడ భూపస్య కార్యక్షస్సభి పండిత కన్మూజ తన యాదీమా౯ ౹ రయమా చోత్రలేఖకః సోమేశ తల్లిదండ్రులకు ధర్మాధ౯ముగాను నుంగ్గుకోటి వెలి చెర్వులు ముయ్యలకుట్టు నంద్ధీశ్వర దేవరకు బెట్టిన పొలము ఖ ౧౺౦౹౦ ఖ్యాతో యుద్ధం సంద్ధి నాయిక ఇతి। శ్రీ విశ్వనాధం శివం ౹౹ ప్రత్య ష్టాపయ దప్పికట్ల నికటా శ్రీ తుంగ్గ భద్రా కటీ। తస్మిరొ దేవ ... మోసాష్ట్యాత్మణ మలేవ నిర్మల మలేశ్రీబోదధాత్రి పతిః| ఆస్య-సమానః పూర్వతః గుడి పొలము శీమ ॥ సీమ ఆగ్నేయతః గుడిపొలము పొలిమేర ౹ కొండటి ముయ్యలకట్టు సీమా దక్షిణతః | కొండవీటి శీమ నైరుత్యతః బ్రాహ్మనిచేని—— ఈ రిటీవల సీమా వుత్తరుత కణరు సీమా ఈ శాన్యతః గుడి పొలము మెరకోట మొయ్యలి కట్టు. సీమా – శ్రీ శాకాఖరవత్స రోగింనిధి వ్యోమెంద్దు సంఖ్యా గామగం క్షేత్రం క్కాద్రవ ఖంద్రక ద్వయమితం నైవేద్యం సంపత్తంరుః ॥ తుంగ్గభద్రా తటిని తటివిసత యే విశ్వేశ్వరాయదదతు... అస్యబోద్ధలంక్కాఖ్యస్య క్షేత్రస్య సీమానః పూర్వతః పంత్తమోలు సీమా దక్షిణత కోవూరు- శీమా పశ్చిమతః కొండడిపొలము శీమా వుత్తరతః లంక్క పొలం.

ఉత్తర పార్శ్వము :

స్వస్తి సమస్త దేవతావసతి అయిన అప్పికట్ల శ్రీ విశ్వనాధునికి నిత్యనైవే ద్యాన్కు గంగ్గా పండితులు రామా పండ్డితులుంగ్గారు సుబ్బయ్య- గుడి పూడిని సుబ్బయ్యగారి మను