పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/54

ఈ పుటను అచ్చుదిద్దలేదు

52

గ్రామ కైఫీయత్తులు


అక్కడ నుంచి కోటమరాజు వెంక్కట పంత్తులు అనే అతను జంగ్గన్నగారి దగ్గర దివానుగిరి చేస్తూ వుండ్డి ఆగ్రహరీకుల మీది గిట్టమీచాతను శిస్తు పెంచ్చి బాలరాష్టు క్రింద తెచ్చి స్న ౧౧౮౬ (1776 AD) ఫసలీలో విశ్వేశ్వర సోమయాజులుగారు గతించ్ని పింమ్మట ఆ గ్రామం అలాయిదాగా, యిజారా యేప౯రచినారు గన్కు తదారభ్య యీవర్కు జంగ్గన్న మాణిక్యరాయినింగారు భావన్న మాణిక్యరాయినింగారు వీరికి పూర్వం నుంచ్చి జరుగుతూవుంన్న కు౬ పోలం సోమయాజులు గారికి సర్వదుంబ్బాలా నడిపిస్తూ వుంన్నారు.

యీ గ్రామంలో వుండె యినాములు — దఫా రాజా సీతన్న మాణిక్యరాయినింగారు యిచ్నిది. C J ౦ ౦ 5 yo o ౮॥ దపా C 3 శ్రీ రామలింగస్వామికి శ్రీ కేశవస్వామి వార్కి జొన్నలగడ్డ విశ్వేశ్వర సోమయాజులుగారికి. బాలకి సంగ్గన్నకు ౧౬౩ శకం యిచ్నిది కు రాజా రఘుపతిరాయుడు యిచ్నె యినాములు — నెతి వేంక్కట దీక్షితులు గారికి. శా ౧౬౮౫ శకం. స్న. ౧౧౭ జు ఫసలి పారవనామ సంవత్సరములో యిచ్నిది. తెరీజు జంగ్గన్న మాణిక్యారాయినింగారు యిచ్ని మాన్యాలు — ౧౨40 భాగవతుల అచ్చంన్న దీక్షితులుగారికి శకం ౧౬౯౦ (1768 A.D) సర్వధారినామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏం స్నదు అయ్నిది. 3 అయ్ని O UO యీయ కౌమారుడు అయ్ని శివ్వంన్నకు శోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ౧౨ లు స్వదు. కుచ్చలుకు క్రోధినామ సంవత్సర పుష్య బ ౫ లు యీ శివ్వయ్య అవధానులు గారికి - దానపత్రికె వాశియిచ్నిది.