పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/263

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

4

బట్టియు వ్రాయబడినవి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారము ఇంగ్లీషు వైద్య శాస్త్ర ప్రకారము, మందులు, పథ్య పానీయము. వివరింపబడినవి.

వెల0.6-0.

మేనేజరు, విజ్ఞాన చంద్రిక , మౌంటు రోడ్డు, మద్రాసు.

శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డి ఎం. ఏ. గారి గ్రంధములు

అర్థశాస్త్రము

ప్రథమభాగము-ప్రథమ సంపుటము రు.1.08. 0.

'గము-ప సమ సుపు ము.. . 1-1-0 ప్రథమభాగము- ద్వితీయ సంపుటము • రు. 0-4-0 (ధనమూల మిదమ్ జగత్తనిగదా ప్రపంచ సిద్ధాంతము. దేశాభి వృద్ధి ఆయా దేశములయుక్క ఆర్థికస్థితుల ననుసరించి యుండును. ఆ ర్థిక స్థితి యన గా నెట్టిది?. ఆర్థోత్పత్తికి దగిన సాధనము లేవ్వి? ఇతర దేశములలో ఆర్థిక స్థితి ఎట్లున్నది ' అను విషయములను గూర్చియు, అర్థాభ్యుదయమునకు సంబం దించిన దిగుమతులు, ఎగుమతులను గూర్చియు నిందు నిపులముగా .. జర్చింప బడి యున్నది.

మన పాలకుల రాజ్యమగు బిటిషు దేశమునందు సగుటున సంవత్స మునకు ప్రతివాడును దు. 495 లు సంపాదించు చున్నాడు. మన దేశమందు మో సాలకు 27-11-0! గా ఒక్కొక్కనికి దినమునకు ఒక అణా రెండు పెసలు ఇరుంబడి! పసి బాలునకైన ఒక్కపూట, అర్దకడుపైన నిండు నా? కాన విద్యా ధికు లందరును ఆర్థ శాస్త్రమును పటించి అద్ర్హోప్తత్తి కనుబడు మార్గముల దెలిసి కొనవలెను. ఆ తో 11 మ 1 , గ స క న <N. చూ? ముల) 1993 కొనవలయును, క గులా! మీకు మీతం . "ముల పో... భారత . జరుషములైనను గణిఁగవలయు ... మనఃల్' ఈగ్రండు మొకి వలవలె నుండును. చుసుందు: వృద్ధికి ప్రతిబంధకము లగు పెక్కు గరాగారు అదు. ఖండి.పబడియున్నవి.