260
బసవపురాణము
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ సుకవిప్రణీత మై శోభిల్లి తనరి చరలింగ ఘనకరన్దలి విశ్వనాథ వరకృపాంచిత కవిత్వస్ఫూర్తిఁ బేర్చి చను బసవపురాణ మనుకథయందు ననుపమంబుగ సప్తమాశ్వాస మయ్యె. 950