ఈ పుట ఆమోదించబడ్డది

   తెన్ తిరుప్పేరయిల్ దివ్యనామాశ్రితే
   శ్రీశఠద్విణ్ముని స్తోత్రపాత్రే శుభే|

6. తిరుక్కోళూరు దివ్యదేశ:

   మధుర కవి జనన భూమిం శఠరిపు మునిజుష్ట మహిపతౌ శయితమ్‌|
   నిక్షిప్త నిది సమాఖ్యం కోళూరు క్షేత్రనాథ ముపసేవే||

7. తులవిల్లిమజ్గల దివ్యదేశ:

   తులవిల్లిమజ్గళాఖ్యే యమళక్షేత్రే శఠారిమునిగీతే|
   అరవిన్దలోచనేశం దేవాదీశం చ నౌమి భగవన్తౌ||

8. పెరుంకుళ(బృహత్తటాక) దివ్యదేశ:

   బృహత్తటాక సం-యా విభూషితే విలక్షణే
   శఠారియోగి కీర్తితే శుభస్థలే చకాసతమ్‌|
   విచిత్రనర్తనాహ్వయం రమాసఖం క్షమానిదిం
   హృదా సదా విచిన్తయే విలోకయే చ కీర్తయే||

9. శ్రీగోష్ఠీపుర(తిరుక్కోట్టియూరు) దివ్యదేశ:

   శ్రీ భూతయోగి మహదాహ్వయ భక్తిసార
   భట్టేశ సూరి కలిజిన్మునివర్యగీతమ్‌|
   దివ్యే పణీంద్రశయనే శయితం మహాన్తం
   గోష్ఠీపురేశ మిహ నౌమి యతీంద్ర జుష్టమ్‌||

10. శ్రీ సత్యాద్రి(తిరుమెయ్యమ్‌) దివ్యదేశ:

   పరకాల సూరి ఫణితి ప్రకీర్తితం భజచిత్త! సత్యగిరిరాజ నాయకమ్‌|
   ఫణిరాజ తల్ప మదిశయ్య భాస్వరం మణిరాజశోబి శుభవక్షసం హరిమ్‌||

11. పుల్లారణ్య(తిరుప్పుల్లాణి) దివ్యదేశ:

   పుల్లారణ్య క్షేత్ర మితీహ ప్రథమానే
   పుల్లాణీతి శ్రీకలివిద్విణ్మునిగీతే|
   దివ్యేదేశే పాయన భుక్తి ప్రవణం త్వాం
   ద్యాయం ద్యాయం హృష్యతి నిత్యం మమ చిత్తమ్‌||

12. శ్రీమన్మహా వనగిరి(తిరుమాలిరుంశోలై) దివ్యదేశ:

   శఠరిపు భూతయోగి కలిజిన్ముని భట్టముని
   ప్రియతనయాస్తుతి ప్రథిత వైభవ వారినిదిమ్‌|
   హరి మిహ సున్దరోరు భుజ మింద్రమణి
   ప్రతిమం వనగిరి మావనన్త ముపయామి విభుం శరణమ్‌||

310