ఈ పుట ఆమోదించబడ్డది

   కాంచ్యాం హస్తిగిరా వలీష్ట వరదో దేవీ బృహన్నాయకీ
   తీర్థం శేషసరో విమానమపివై తత్పుణ్యకోట్యా హ్వయమ్‌|
   యజ్ఞే పంకజ సంభవస్య వరద: పశ్చాన్ముఖో భాస్వర:
   ప్రత్యక్ష స్సకలై స్సురాసురగణై స్సేవ్యో భవత్పార్తదై:||

2. తిరువత్తియూరు

   హస్తి గ్రామే జగత్యాం గజవర శిఖరి వ్యోమయానే హరిద్రా
   దేవ్యా శ్లేషాతిలోకం పణిపతి సరస స్తిరభగే లసన్తమ్‌|
   దేవేంద్ర్యాఖర్య సాక్షాత్కృత మతిదవళం సుందర శ్రీనృసింహం
   త్వాసీనం పశ్చిమస్యాం సతజన శరణం త్వాం శరణ్యం ప్రపద్యే||

75. అష్టభుజమ్‌

   దేవోహ్యష్టభుజో గజేంద్రవరద:పద్మోపరిస్థాదవో
   వ్యోమాకార విమాన మణ్డీత తను శ్చక్రాయుదోద్యత్కర:|
   తీర్థేదన్తి సరోవరస్య కిరణా మూర్తి: ప్రతీచీముఖో
   నిస్సాదారణ మూలకారణ వదై ర్వాచ్యో హరి: పాతున:||

76. తిరుత్తణ్‌గా దీప ప్రకాశర్‌

   వాగ్దేవీ వరదో రమా మరతకా దీప ప్రకాశో హరి:
   ప్రత్యగ్ది గ్వదన స్సరశ్చ విమలం సారస్వతం సర్వదమ్‌|
   తత్ర శ్రీకర నామ్ని సోమరుచిరే పుణ్యే విమానోత్తమే
   భ్రామ్య త్సంసృతి చక్ర భంగకరణీ విద్యార్దిభి స్సేవ్యతే||

77. వేళుక్కై

   శ్రీ బహ్వాపురి దేవనాయకదిశా వక్త్రో భృగుప్రార్థిత
   స్తత్రశ్రీర్ముచు కుందనాయక హరి ర్బహ్వాఖ్యయా పద్మయా|
   యుక్తో హేమ సరస్తటేచ కనక శ్రీమద్విమానోత్తమే
   తిష్ఠ న్నర్థి సమూహ కల్పక తరు: కారుణ్యవారాంనిధి:||

78. పాడగమ్‌

   శ్రీమత్పాటక పత్తనే విహరతే శ్రీపార్థ దూతో హరీ
   రుక్మీణ్యా సహ మత్స్య తీర్థనికటే భద్రే విమానోత్తమే|
   ఆసీనోహరి దిజ్ముఖశ్చ సుచిరం శ్రీసత్యభామాఖ్యయా
   నాయక్యాసహ మోదతేచ హరిత ప్రత్యక్షరూపోన్వహమ్‌||

294