ఈ పుట ఆమోదించబడ్డది
తజ్గయై మూక్కుమ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-7-11

103. తిరిప్పిరిది(జోసీమట్ నంద ప్రయాగ) 8

వాలిమావలత్తు పెరియ తిరుమొழி 1-2 దశకము
వణ్‌వైయాన్ పెరియ తిరుమొழி 1-8-5
పనియేయ్ పెరియ తిరుమొழி 7-1-6
ఏత్తినై పెరియ తిరుమొழி 7-10-5
కాత్తినై తిరుక్కుఱున్దాణ్డగం 2 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

104 ద్వారక 9

శేయనణియన్ నాన్ముగన్ తిరువందాది 71 పా
ఉన్నిత్తు తిరువాయ్‌మొழி 3-6-10
అన్నైయెన్ తిరువాయ్‌మొழி 5-3-6
పొల్లావడివుడై పెరియాళ్వార్ తిరుమొழி 4-1-6
తిరైపారు పెరియాళ్వార్ తిరుమొழி 4-7-8
వడతిశై పెరియాళ్వార్ తిరుమొழி 4-7-9
పదినాఱామ్‌ పెరియాళ్వార్ తిరుమొழி 4-9-4
తడవరైవాయ్ పెరియాళ్వార్ తిరుమొழி 5-4-10
శువరిల్ నాచ్చియార్ తిరుమొழி 1-4
అవలన్బుడయార్ నాచ్చియార్ తిరుమొழி 4-8
కాలై యెళున్దిరున్దు నాచ్చియార్ తిరుమొழி 9-8
కూట్టిలిరున్దు నాచ్చియార్ తిరుమొழி 12-9
మన్నుమదురై నాచ్చియార్ తిరుమొழி 12-10
ములై తడత్త పెరియ తిరుమొழி 6-6-7
కట్టేఱు పెరియ తిరుమొழி 6-8-7

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 15

105. వడమధురై 10

వాయ్‌క్కుజ్గొల్ తిరువాయ్‌మొழி 7-10-4
ఇదువో పొరుత్తమ్‌ తిరువాయ్‌మొழி 8-5-9
పోరుళ్‌కై తిరువాయ్‌మొழி 9-1-3

271