ఈ పుట ఆమోదించబడ్డది
పేరానై పెరియ తిరుమొழி 5-6-2
మానేయ్ పెరియ తిరుమొழி 6-3-3
తవళవిళమ్‌ పెరియ తిరుమొழி 9-5 దశకము
అక్కుమ్‌ పులియిన్ పెరియ తిరుమొழி 9-6 దశకము
తెన్నన్ కుఱుంగుడియుళ్ పెరియ తిరుమడల్ 114 పా
ముళైక్కదిరై తిరునెడున్దాణ్డగం 14 పా
ఉణ్ణుంజోఱు తిరువాయ్‌మొழி 6-7 దశకము
కొడియార్ తిరువాయ్‌మొழி 8-3-5

ఈ స్వామిని కీర్త్ంచిన పాశురముల సంఖ్య 12

మలైయాళ (చేర) దేశ తిరుపతులు 13

59. తిరువనంతపురమ్‌ (అనంతశయనం) 1

కెడుమిడర్ తిరువాయ్‌మొழி 10-2 దశకము

60. తిరువణ్ పరిశారం 2

వరువార్ తిరువాయ్‌మొழி 8-3-7

61. తిరుక్కాట్కరై 3

ఉదుగుమాల్ తిరువాయ్‌మొழி 9-6 దశకము

62. తిరుమూழிక్కళం 4

ఎజ్గానలగమ్‌ తిరువాయ్‌మొழி 9-7 దశకము
పనియేయ్ పెరియతిరుమొழி 7-1-6
ఎన్నైమనమ్‌ పెరియ తిరుమడల్ 129 పా
పొన్నానాయ్ తిరునెడున్దాణ్డగం 10 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 14

63. తిరుప్పులియూర్(కుట్టనాడు) 5

కరుమాణిక్కమలై తిరువాయ్‌మొழி 8-9 దశకము
పేరాలి శిరియ తిరుమడల్ 71 పా

ఈ స్వామిని కీర్తించిన పాశురముల సంఖ్య 12

64. తిరుచ్చెంగున్ఱూర్ (శెంగణూరు) 6

వార్‌కడా తిరువాయ్‌మొழி 8-4 దశకము

259