ఈ పుట ఆమోదించబడ్డది

23. వణ్ పురుడోత్తమం 24. శెమ్బొన్ శెయ్‌కోయిల్ 25. తిరుతెత్తియమ్బలమ్‌ 26. తిరుమణిక్కూడమ్ 27. తిరుక్కావళంబాడి 28. పార్తన్ పళ్ళి 29. తిరువెళ్ళక్కుళం 30. తిరువిన్దళూర్ 31. తిరువెళ్ళియజ్గుడి 32. పుళ్ళమ్బూదజ్గుడి 33. తిరుక్కూడలూర్ 34. తిరువెళ్ళరై 35. తిరువరజ్గమ్‌ 36. తిరుప్పేర్ నగర్ 37. నన్దిపుర విణ్ణగరం 38. తిరువిణ్ణగర్ 39. తిరునరయూర్ 40. తిరుచ్చేరై 41. తిరువళున్దూర్ 42. శిరుపులియూర్ 43. తిరుక్కణ్ణమజ్గై 44. తిరుక్కణ్ణపురం 45. తిరుక్కణ్ణజ్గుడి 46. తిరునాగై 47. తిరుప్పుల్లాణి 48. తిరుక్కురుజ్గుడి 49. తిరువల్లవాழ் 50. తిరుమాలిరుంశోలై మలై 51. తిరుక్కోట్టియూర్.

ఈ 51 దివ్యదేశములు పెరియతిరుమొழி యందు సంపూర్ణ దశకమున కీర్తింపబడినవి.

52. ఉరైయూర్ 53. తంజమామణి క్కోయిల్ 54. కరమ్బనూర్ 55. తలైచ్చజ్గ నాణ్మదియం 56. తిరుమెయ్యం 57. తిరుత్తన్ గాల్ 58. తిరుక్కూడల్ 59. తిరునావాయ్ 60. తిరువెஃకా 61. తిరుత్తణ్ గా 62. తిరుప్పాడగం 63. తిరువూరగం 64. తిరునిన్ఱవూర్ 65. తిరుక్కడిగై 66. తిరువయోత్తి 67. ద్వారకై 68. వడమధురై 69. తిరువాయ్‌ప్పాడి 70. తిరుప్పార్ కడల్ 71. పరమపదమ్‌ 72. తిరుక్కుడన్దై 73. తిరుమూழிక్కళం 74. తిరుప్పుట్కుழி

ఈ 23 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

75. తిరుక్కచ్చి 76. తిరు ఆదనూర్ 77. తిరుక్కణ్డియూర్ 78. తిరుప్పులియూర్ 79. తిరువేళుక్కై 80. తిరు నీరగం 81. నిలాత్తిజ్గళ్ తుణ్డం 82. తిరుక్కారగమ్‌ 83. తిరుక్కార్వానమ్‌ 84. తిరుక్కళ్వనూర్ 85. తిరుప్పవళ వణ్ణం 86. తిరుమోగూర్.

ఈ 12 దివ్యదేశములు పెరియ తిరుమొழி యందు కాక తక్కిన తిరుమంగై యాళ్వార్ ప్రబంధములలోని ప్రత్యేక పాశురములలో కీర్తింపబడినవి.

244