ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరుమాలిరుంశోలై మలై 2. తిరువేజ్గడమ్‌ 3. తిరుక్కురుగూర్ 4. తిరుక్కురుజ్గుడి 5. తిరుక్కుడందై 6. శ్రీపరమజ్గై 7. తిరువల్లవాழ் 8. తిరువణ్ వణ్డూర్ 9. తిరువిణ్ణగర్ 10.తొలైవిల్లిమజ్గలమ్‌ 11. తిరుక్కోళూర్ 12. తిరువరజ్గమ్‌ 13. తెన్ తిరుప్పేరై 14. తిరువారన్‌విళై 15. తిరుచ్చెజ్గున్ఱూరు 16. తిరుక్కడిత్తానమ్‌ 17. తిరుప్పులియూర్ 18. తిరుప్పుళిజ్గుడి 19. తిరుక్కాట్కరై 20. తిరుమూழிక్కళమ్‌ 21. తిరునావాయ్ 22. తిరుకణ్ణపురమ్‌ 23. తిరుమోగూర్ 24. తిరువనన్తపురమ్‌ 25.తిరువాట్టారు 26. తిరుప్పేర్‌నగర్ 27. శ్రీవైకుంఠమ్‌ 28. వరగుణమజ్గై 29. తిరువణ్ పరిశారమ్‌ 30. తిరుక్కుళన్దై 31. తిరుప్పాడగం 32. తిరు ఊరగం 33. తిరువెஃకా 34. తిరువయోధ్యై 35. ద్వారకై 36. వడమధురై 37. తిరుప్పార్ కడల్ 38. పరమపదమ్‌.

కులశేఖరాళ్వార్ మంగళాశాసనం చేసిన దివ్యదేశములు

1. తిరువరజ్గమ్‌ 2. తిరువేజ్గడమ్‌ 3. తిరువిత్తువక్కోడు 4. తిరుక్కణ్ణపురం 5. తిరుచ్చిత్తిరకూడమ్‌ 6. తిరువాలి 7. తిరువయోధ్యై 8. వడమధురై 9. తిరుప్పార్ కడల్ 10. పరమపదమ్‌.

242