కపిస్థలే తు; నన్దాఖ్యప్రదీపో మణి మండపే
శ్రీవైకుంఠనభ: క్షేత్రే దేవో వైకుంఠనాయక:
దుర్విజ్ఞయ వియత్‌దేశే దేవ దేవ: పరాత్పర:
శ్రీదేవ బృంద పుర్యాంతు దేవో దైవత నాయక:
పురుషోత్తమ పుర్యాంతు భగవాన్ పురుషోత్తమ:
హేమాబ్జక్లప్తనిలయే కృపావాన్ శ్రీహరిస్థిత:
మణి కూటపురే దివ్యే శ్రీమణి క్కూడ నాయక:
శివగీత ఇతి ఖ్యాతే క్షేత్రే శ్రీకృష్ణ నామక:
శ్రీమత్ శ్వేత సరో నామ్న్యాం పుర్యాం నారాయణో హరి:
పార్తన్‌పల్లి మహాక్షేత్రే దేవోయం కమలాప్రియ:
సౌందర్య వల్ల్యా సహిత: వనద్రౌ సుందరాహ్వయ:
గోష్ఠీ పురే తు ప్రఖ్యాత: సౌమ్య నారాయణో విభు:
శ్రీసత్యగిరి నాధోయం మెయ్యనాఖ్యేతు పట్టణే
పుల్లారణ్యే జగన్నాథ: తణ్‌గాల్ పుర్యప్పనాహ్వయ:
మోహూరాఖ్య పురే కాళమేఘాఖ్య స్సర్వకామద:
మధురాయాం మహాపుర్యాం దేవస్సున్దర నాయక:
రంగమన్నారితి ఖ్యాత: ధన్వినవ్య పురే హరి:
శ్రీనగర్యా మాదినాథ: తోతాద్రౌ దేవనాయక:
తులవిల్లి మంగళాఖ్యే పద్మాక్షో దేవనాయక:
తింత్రిణే మందిరే రమ్యే దేవ:కాయ్‌శిన భూపతి:
తెన్ తిరుప్పేర్ పురే దివ్యే దేవో మకరకుండల:
శ్రీవైకుంఠ మహాక్షేత్రే వైకుంఠో భగవాన్ హరి:
వరమంగాభిదక్షేత్రే దేవశ్శ్రీవిజయాసన:
బృహత్తటాక నగరే మాయానట ఇతిశ్రుత:
కురంగనామ్ని నగరే శ్రీపూర్ణ: పంచథా స్థిత:
తిరుక్కోళూరితి క్షేత్రే నిక్షిప్తనిది నామక:
పుట:DivyaDesaPrakasika.djvu/25
ఈ పుట ఆమోదించబడ్డది