పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోదండమండనము

దీనికర్తపే రెఱుఁగరాలేదు.

జ్యాకుండలితకోదండయష్టి ర్యస్య కరే స్థితా
స్థితా తస్య కరేంభోదివేలాకుండలితా మాహీ
ద్రోణభీష్మాష్టునాదీనా మద్యాపివ్యా ప్తభారతః
సధనుర్గుణటంకారః స్ఫారః స్పూర్జతి భూతలే
యజ్జామదగ్న్య భృగురు రాఘవసూర్యపుత్త్ర
ద్రోణార్జునప్రభృతిభి ర్జమదగ్నిముఖ్యః
నీతం యశస్త్రిషు జగత్సు యదద్యతావ
త్కుందేందుధామధవళం సధనుఃప్రభావః
సర్వశాస్త్రాణి సంక్షిప్య కృత్వానుభవ మాత్మనః
సంప్రదాయ ముపాదాయ కుర్మః కోదండమండనమ్
అనాదిబ్రహ్మసంభూత స్త్రివర్గఫలసాధనః
యజుర్వేదోపవేదోయం ధనుర్వేదో నిగద్యతే
మనుష్యో౽పిమహాధన్వి భోజరాజో ధనుశ్శ్రమాత్
వివ్యాధ స్ఫారనారాచైః ధారాయంత్రం కలౌయుగే
శ్రీమతో భోజరాజస్య కోంకణానాం క్షయక్షణే
అద్వితీయస్య సాహాయ్యం విదధీత శరాసనమ్

1 అధ్యాయము ధనుర్వేదప్రశంసా 2 శిష్యలక్షణము 3 అధివాసనాధికారము.

విప్రే భూభుజిభంగభాజి వికలే బాలే వివస్త్రే స్త్రియాం
వృద్ధవ్యాధితముక్తకేశవివశే భగ్నోర్ధ్వబాహుష్వపి
నిశ్శస్త్రే శరణార్థినిక్షితిగతే తవాస్మీతిచ
క్షీబం జల్పతి నత్వయా రణముఖే వ్యాపారణీయం ధనుః

4 ఉపనయనవిధి 5 ధనుర్లక్షణము 6 గుణలక్షణము 8 కోదండగుణబాణకర్మ 9 యోగాభ్యాసము 10 క్రియాభ్యాసము 11 శలాకాభ్యాసము 12 జ్యాఘాతాభ్యాసము 13 శ్రమకాండము 14 గతిదోషనిర్ణ యము