ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-380

దర్బారుల చరిత్రము.


సైనికులు మధ్య భాగమున నెల కొల్పఁబడి యుండిరి. 11 గంటల సమయమున మన గవర్నరు జనరలు గారగు హార్డింగు ప్రభు వును ఆతని యర్థాంగి హార్డింగు ప్రభ్వియుఁ బ్రవేసించిరి. 80,000 లు జనులు అనిమిషలోచనులయి సంచమజాచక్ర వర్తిరాకకయి యెదురు చూచుచుండిరి. ఫిరంగుల మోతలును దూరమున విన నయిన ఆనంద ఘోషములును చక్రన చక్రి వర్తినులు దమ నివసించు నగరునుండి వెలునడిరి నుటఁ 'దెలి పెను. కొన్ని నిమేషములలో జయ ఘోషము ఆ మండపము నందే మహా రావముగ విన నయ్యెను. అచ్చటి ప్రజ లెల్లరును లేచి నిలువుబడిరి.సైన్యములు గౌరవసూచకముగఁ దమ యాయుధ ముల నమర్చిరి. గాయక బృందములు రాజకీర్తసను దమ వాద్యముల చే. బలికించి.. మంటపమధ్యమున నింపఁబడి యుండిన జయ స్తంభము పై నాగ్లేయ సామ్రాజ్యవు బావుటా- ఎత్త బడెను. 101 ఫిరంగుల మోత +[1] ప్రారంభనూయెను. పంచమజార్జిచక్ర నర్తిగారి స్యందనము దర్బారు రంగము వద్దనిల చెను. సార్వభౌముఁడును సార్వభౌమియును స్వత రెంచిరి. గనర్నరు జనరలు వారికి స్వాగతమి చ్చెను. గొప్పయుత్సవములో పడికట్ల నెక్కి... 'రు ఇనుము కిరీట ముల నౌదలలనిడికొని పట్టాభిషేక మంటపము -సమర్పఁబడిన సింహాసనముల పై నాసీనులయిరి.గౌరవార్థ మేర్పడిన

................................................................................

  1. * ఇది రాజు గారి గారి గౌరవార్థమేర్పడినది.