ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక సంస్కారములు

173


. వారినిగాని శిక్షించుటకుఁ గూడ నితనికి అధికారమియ్యంబు డెను. అరబ్బీలబలమును స్వాధీనము చేసికొనుట సాలార్ జంగ్ యుషక్రమించిన మొట్ట మొదటి సంస్కారమ'. రాజ్యాంగపు శక్తిని నిర్మూలము సేయుచుండిన దండుగ దండులను బగులఁ

మహాసర్ సాలారుజంగు.


గొట్టుటకుఁ గూడ, బ్రయత్నములు ప్రారంభింపఁ బడెను. తాలూకుదారులందఱును దమతమ ఇలాఖాలోని అరబ్బీలను, రోహిలాలను, పఠానులను వారివారికి చెందవలసిన ద్రవ్యము