9. బౌద్ధావతారకథ
నవమాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
సీ. | శ్రీతారకబ్రహ్మసేవకుం డై భవతారకం డగువర్ధతారకాధి | |
తే. | ధాత ప్రత్యక్షమై కామితములు వేఁడుఁ, డనిన దైత్యు లమర్త్యత్వ మభిలషింప | 3 |
తే. | అబ్జసంభవ స్వైరవిహారయోగ్య, మమర గంధర్వసిద్ధసాధ్యాదినిఖిల | 4 |
క. | మయునిం బిలిపించి పుర, త్రయము న్నిర్మింవు మీవు తాదృశమహిమన్ | 5 |
ఆ. | ఎన్నఁడైన నేమి యీపురత్రితయంబు, నొక్కదిక్కుఁ జేరు నొద్ది కగుచు | 6 |
సీ. | శతయోజనాయుతపాలసౌధాగారశృంగారవనికావిచిత్రములుగఁ | |
ఆ. | నాయసపురి కీశుఁ డగుచు విద్యున్మాలి, యుర్వియందు మెలఁగుచుండి రష్ట | 7 |