ఉ. | ఎవ్వరు పట్టిన న్నిలువఁ డెంతయుఁ గృష్ణుఁడు పోరు పెట్టెడిన్ | 26 |
తే. | చిన్నికృష్ణుని దినము గైసేయ వెన్న, ముద్ద వెట్టఁగ నెత్తుక ముద్దులాడఁ | 27 |
తే. | అంత నైదేండ్లప్రాయంబునందె శౌరి, తోడిబాలురతోఁ గూడి వేడుకలర | 28 |
సీ. | వెన్నఁ బెట్టెద మేది విద్దెమన్నను గోపరమణులయొద్ద విద్దెములు సల్పు | |
తే. | భామయొక్కతె వెన్నంటి పట్టుకొనిన, మోము ద్రిప్పి చుఱుక్కున మోవి నొక్కు | 29 |
క. | లోలయగు లోలలోచన, వాలుంజనుదోయిఁ గేల వడిఁ బట్టుక ను | 30 |
మ. | కినుకన్ వ్రేఁతలు వచ్చి కొల్లలిడియెం గృష్ణుండు పాల్వెన్నలం | 31 |
చ. | పనివడి దొంగిలించుతఱిఁ బట్టుక కృష్ణుని దొంగసిక్కె ర | 32 |
సీ. | జనయిత్రి రోటఁగట్టిన నర్జునంబులఁ బడద్రోసె నర్జునప్రాయముగను | |
తే. | బాలగోపాలకబళనప్రాసితాఘు, నఘు విచారించె గహనమధ్యంబునందుఁ | 33 |
వ. | అంత నొక్కనాఁడు. | 34 |
ఉ. | వెన్నున బర్హిబర్హమును వేత్రము గేలఁ గటీతటిం బదా | |