తే. | వాని నేగూడ నాకాశవాణి యపుడు, బలుఁడు గెల్చె నటంచన నలిగి బలుఁడు | 144 |
మ. | జనకక్షోణివిభుండు భక్తుఁ డగుటన్ సౌహార్ద్ర మింపొందఁగాఁ | 145 |
క. | కురుపతి శిష్యుం డయ్యున్, హరిపక్షము పాండుపుత్త్రు లని తలఁపుచుఁ దా | 146 |
వ. | అరిగి యశుభతిమిరవిభాకరప్రభాసముదంచితం బగుప్రభాసతీర్థంబునఁ గృత | 147 |
మ. | కనియెన్ రాముఁ డభంగమంగళతరంగన్ రంగదంభోధిలం | 148 |
వ. | కని వినయభక్తిపూర్వకంబుగా నమస్కరించి. | 49 |
మ. | సవరించెన్ యమునాభమాధవు సరస్వత్యాభపద్మోద్భవున్ | 150 |
వ. | అని నుతియించి స్నానదానంబులు చేసి ముముక్షుజనశరణ్యం బగు నైమి | |