సీ. | ఎదఁజొక్కి నిదురవోయెడికుంభకర్ణుండు బబ్బరింపుచు లేచి ప్రాకులాడెఁ | |
తే. | జనకకౌశికరామలక్ష్మణులు దక్క, దక్కుగలవారు మూర్ఛిల్లి తగఁ దెలిసిరి | 205 |
క. | ఒకరిని బట్టం బదుగురు, సకు లాశుభవార్తఁ దెల్ప జానకి లజ్జన్ | 206 |
తే. | అంత జనకానుమతిని స్వయంవరోత్స, వమునకై నెచ్చెలులు పంటవలఁతిపట్టిఁ | 207 |
సీ. | కడువేడ్క నుబ్బు జక్కవగుబ్బచనుదోయి బిగిజంటఱవికెలోఁ బిక్కటిల్ల | |
తే. | గేలఁ జెంగల్వపూదండ గీలుకొల్పి, సిగ్గు నొయ్యారమును మీఱఁ జెలులు వేన | 208 |
ఉ. | ఆజనకేంద్రకన్యరుచిరాంగవిలాసముఁ జూచునంతలో | 209 |
తే. | కంటిమో వింటిమో యిటువంటివాలుఁ, గంటి ధరయందె కాదు వేఁగంటి నగరి | 210 |
ఉ. | పూపమిటారిచన్నుఁగవ పోఁకల వీకలఁ జౌక సేయు నౌ | 211 |
క. | కన్నె రతనంపుమిన్నా, మిన్నా నడు మనఁటియాకు మేకొను వెన్నా | 212 |
సీ. | వనజాక్షి కటితటం బనుమహీభాగంబు బటువుగుబ్బలపేరి పర్వతములు | |