తే. | తలఁప నెవ్వనివలనఁ బ్రధానపురుషు, లైరి యెవ్వనివలనఁ జరాచరంబు | 173 |
సీ. | తుదఁ గెంపుచాయలు దొరయని ధవళాబ్దదళముల గేరు నేత్రములతీరు | |
తే. | పాలితాంభశ్చరాదన భద్రకుంజ, రోరుకర సూచనాచారు లూరువులును | 174 |
మ. | అనిన న్భగ్గున మండి దైత్యపతి యాహా యోరి నే నెంత చె | 175 |
శా. | ఓహోహో! యిది యేమి యంచు సభలో నున్నట్టిదైత్యాధిపు | 176 |
తే. | ఊడిగంబులు గావించుచున్న సురలు, విష్ణుభక్తున కిటువంటి వెత ఘటిల్లె | 177 |
శా. | ఆవార్త ల్విని గుండె భగ్గురన మూర్ఛాక్రాంతయై తల్లి శో | 178 |
తే. | పరశుతోమరముద్గరప్రాసభిండి, వాలశూలాదిసాధనాభీలు లగుచు | 179 |
క. | మీయెడ నాయెడ మీచే, నాయుధములయందు నిందిరాధిపుఁ డెపుడుం | 180 |
సీ. | అడిదంబు జళిపించి మెడమీఁద వైచిన నది ఖణిల్లనుచు రెండయ్యె నపుడు | 181 |
తే. | మఱియు నేయాయుధంబుల మనుజభుజులు, నొప్పి గావింపఁజూచిన నొవ్వఁ డయ్యెఁ | 182 |
- ↑ గన్నీరు గ్రక్కుచు