తే. | యుదిరికంబంబు మఱుఁగున నొదుఁగురమణి, డాఁగఁబోయి సమక్షంబు డాయుతరుణి | 46 |
చ. | అదరున నిల్లు పొచ్చి యమృతాశనుఁ డొక్కఁడు దల్పుమూల యం | 47 |
వ. | అప్పుడు. | 48 |
సీ. | జిగిమేనియోరలఁ దగునంపజీరలు గొనగోటితాఁకుల కోపు సూప | |
తే. | జాఱుసికఁదోఁగు చెమ్మట శ్రమము గాఁగ, వీరశృంగారరసములు వియ్యమంద | 49 |
మ. | వలచే వజ్రము ఱొమ్ములో బిగువు గర్వంబుం బ్రమోదంబు మీ | 50 |
మ. | కులుకుందంతపుబొమ్మ చెక్కడపుబల్కంబంపు మేల్బోదెలం | 51 |
శా. | కాంతల్ క్షేమముఁ గోరి సేయు వ్రతసంఘాతంబుచే నంగ మ | 52 |
తే. | తను విలోకించి సింగంబుఁ గనినకరిణి, కరణిఁ దత్తఱమంది మందిరము సొరఁగ | 53 |