ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయంబగు దక్షిణ పద్ధతి

33

మహిత శిలాస్తంభ మాలికావష్టంభ మంటపౌఘాదంభ మంజిమములు వదగ్రల సమాన కనకాచల సమాస కలితోజ్జ్వల విమాన క్రమగతులు మిార్దాంత గోపురాంతర్ధానగోపురస్స్పర్ధాళు గోపుర ప్రాభవములు. రమ్య భాస్వర కార్తస్వర ధ్వజాభిజాభి విలసిత వికస్వర ప్రభావిలసనములుల పరిష్కార రణిపుష్కరణి వణిపార్థ సారధి హరికందుబ్రధిమజెందు.

  
చ.ప్రధితప్రోన్నత పార్థసారధిగృహాగ్రస్థాయి హైమధ్వజ
  గ్రధితాలంబిత ఘంటికాస్తబక సంఘంబుల్‌ ముహుర్మందవా
  తధుతిన్‌ఘల్లురనంగ నిష్కుటతరూదంచత్ఫలాస్వాదనా
  విదురంబౌశుక రాజిసారె కెగయన్విన్వీధికి౯ ఘొల్లున౯...2

వ.మఱియు నిజభక్తిభావ భారభరిత భాగవత సార్ధసాత్కృత పురుషార్థ సేవధియగు పార్ధ సారథి మధుమధను నకుం బ్రత్యబ్దం వైశాఖ మాసంబున శుద్ధపక్షంబున సమారబ్ధంబగు సంవత్సరోత్సవారంభ సంభ్రమంబున ధర్మ కర్తలు భర్మరస పరివర్మిత దర్పణాభిరామంబులు సుత్తంభిత సఫలస్తబకరం భావష్టంభ సురుచిర స్తంభ మాలికా గంభిరంబులు దుగ్ధసింధు ఫేన ధవళ తరళ వితాన విలంబమాన లాచమయ చిత్రదీప యంత్రమాలికాలం కృతం బులు వికర సురభిళ వివిధ కుసుమ దామమంజులంబులు నవిరళనారికేళ దళక టైఘటనాపటు తరంబులు నుత్తుంగ తరతోరణా కీర్ణంబులు నై దివ్య విమానంబులననుకరించు కాయమానంబులు తదీయ దేవాలయపు లోభాగం.....వీధులనందు నందునుం బొందుబఱచి తన్మందిరాళిందంబు మొదలుగ రధ్యాపథంబు సురభిసలిల సిక్తసంర్ష్టంబుగావించి ప్రతి గృహంబునభినవమంగళాకారశోభనంబులుగా నొప్పునప్పురంబుననప్పరమేశ్వరు నేగింపమునుకొనినానావిధమ