తృతీయాశ్వాసము
45
చ. | గొనబుటొయారినెన్నెఱులు కొప్పున కందుట చూచి వానికి | 73 |
క. | విరితేనెమేపరులకున్, హరినీలపుసరుల కిరుల కబ్జాక్షికురుల్ | 74 |
ఉ. | నీ విఁకఁ బాల ముంచినను నీళ్లను ముంచిన మే లటంచు మీ | 74 |
క. | శ్రీలగు వీనులసంగతి, నాళీకత బెళుకు కలికినయనమ్ములపై | 75 |
శా. | ఆవామేక్షణనాసఁ బోలుట కనర్హం బౌటనో మిక్కిలి | 76 |
గీ. | నెలనెలకు భానుమండలిఁ గలయుఁ జంద్ర | 77 |
చ. | హరమకుటావతంస మగునర్ధసుధాకరుఁ డష్టమీనిశా | 78 |
క. | చిత్తజుఁ డను దొమ్మరి లా, గెత్తి వడిం దూఱి చనఁగ నిడినకడానీ[1] | 79 |
గీ. | చిగురువిలుతుపగతుఁ డగునుగ్రునకు శేఖ, రత్వ మొందు తనకొఱంత దీఱ | 80 |
- ↑ “కడానీ” యని దీర్ఘ మెట్లు వచ్చెనో.