ద్వితీయాశ్వాసము
23
చ. | అని నియమించుధాతపలు కంబుధరాగమనాభ్రగర్జతో | 39 |
క. | ప్రాజాపత్యాఖ్యాయుతుఁ, డాజన్నమునందు హుతవహావిష్కృతుఁడై | 40 |
క. | ఒసఁగినఁ గైకొని సంతస, మెసఁగ సదస్యులు ఫలించె నృప నీసుకృతం | 41 |
ఉ. | కోకనదప్రియాన్వయుఁడు కోసలరాజసుతాలలామకుం | 42 |
గీ. | అవభృథస్నాన మైనయనంతరమున, వశగతమనోరథుం డగుదశరథుండు . | 48 |
గీ. | అంతఁగతివయదినముల కానృపాలు, మదవతులయందు వింతగా నొదవెఁ బఙ్క్తి | 44 |
చ. | జడిమ వహించునెన్నడలు సన్నఁదనం బెడలించు కొంచెపు | 45 |
సీ. | శివచాపవిదళనస్పృహ చెల్లునే చెల్వ కది కన్బొమలరూపమదము గాక | 46 |
క. | పరమాణుతఁ గృశతం దగు, వరవర్ణినియుదర మపుడు వటపత్రశయుం | 47 |