అష్టమాశ్వాసము
131
| రావతవిషాణకులిశాగ్రత్కీర్ణవిశాలవశుస్స్థలఫలకుం డగువాని నానీలతమాలసచ్ఛాయుండును నాచ్ఛాదితాభినవలోహితపటుండును నై యాపాటలసంధ్యారాగబంధురం బగుకంధరంబునుంబలె నున్నదశకంధరుం గనుంగొనియె నప్పుడు. | 56 |
ఉ. | మీటె న్బానుజుఁ డుగ్రుఁడై యెగసి పేర్మి న్దైత్యయూథాధిరా | 57 |
అంగదుని రాయబారము
సీ. | అంత రామునిచే సమాదిష్టుఁడై మంత్రిసమ్మతి సాధిష్ఠశౌర్యశాలి | |
గీ. | నందనుండను ఖరదూషణత్రిశీర్షు, లాదియగు యామినీచరాధ్యక్షులకును | 58 |
క. | తలఁచెద వసురా రఘుపతి, కీలను దృతీయాక్షి యగుమహీజను గదియన్. | 59 |
ఉ. | ఒక్కమొగంబు హైహయనృపోగ్రపరాభవ మొంది వాడె వే | 60 |
ఉ. | కొట్టి కుబేరఫుష్పకము గొంటిఁ బెగల్చితి వెండికొండ ని | 61 |
చ. | ఘనతరభక్తితోడ శితికంఠున కింపు ఘటింప వేఁడి యా | 62 |