124
చంపూరామాయణము
గీ. | శృంగ యగులంకఁ జేరంగ శీఘ్రముగను, సాహసోన్నతి మీఱ సన్నాహపఱిచె | 6 |
క. | తత్క్షణమున రఘువంశ్యా, ధ్యక్షఘనాపాంగధార నభిపూరిత మై | 7 |
వ. | మఱియును బరిచలితసకలర్క్షసముదయోద్భాసియుఁ గుముదామోదకారియు శరభాధికప్రసాదశీలశాలియు, నీలేందీవరానందసంధాతయు దశాననదిశాక్రమణవ్యగ్రతేజోవిరాజియు సమారూఢతారానందనలాక్ష్మణోదయానుగతిప్రభావానుబంధియు సరయహనుమదుదయసానుమత్సమారోహియు, నిశాచరతిమిరహరణనిస్తంద్రుండును నగురామచంద్రుండు గనుపట్ట సమంతతఃకందళితబహుళహరిజాలకోలాహలభరితహరిదంతరంబును నిరంతరాస్కందితనికటకాంతారావళియు నగువలీముఖబలమహాంబుధి ససంభ్రమంబుగా విజృంభించె నయ్యవసరమున. | 8 |
కపిసేనలు మలయపర్వతమున విడియుట
చ. | తలఁకెడుదున్నలు న్నిలిచి ధైర్యముతో నెదిరించు సింగముల్ | 9 |
చ. | బలములతో రఘూద్వహుఁడు వార్ధి నొకానొకపిల్లకాల్వఁగాఁ | 10 |
వ. | కనుంగొని సుమిత్రాపుత్రునితోడ ని ట్లనియె. | 11 |
ఉ. | సారెకు నామనంబు కలఁచం దొడఁగెం దటనిర్ఝరోర్మివి | 12 |
చ. | అని యతిదీనభాషణము లాడుచు రామమహీమహేంద్రుఁ డిం | 13 |