పుట:Chandrudiki Bhamidipati Kameswararao.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనవి

ఈ మహాసుభావుల యుండు నొకుగల కృతజ్ఞత వెల్లడించుగోవాలనే నా ఆశయం. శ్రీ కాశీ కృష్ణాచార్ముల ఉపన్యాసం గురించి, ఒకమాట. వారియందు నాకు గురుభావం, వారికి నాయందు ప్రత్యేకవాత్సల్యం..అని ప్రతిశిష్యుడూ అనుకో గలిగినట్టే నేనూ అనుకుంటాను. వారి ఆజ్ఞచొప్పున జారి ఉపన్యాసం సంపుటిలో ప్రకటించుగుంటున్నాను. వారి సంభాషణ అనంతరం కొన్ని నెలలకి నేనజి లిఖించి ప్రకటించడంవల్ల అది మీదేఅని వారు శాసించగా, నేను తిరుగాక లేకపోయాను. 1 - 5 లు “ఆంధ్రపత్రిక" లో పడ్డాయి. “కృష్ణాపత్రిక" లో, 3. రెండుసార్లు పడింది, 6. ఒకసారి పడింది. 4. నవ్యసాహిత్య పరిషత్ పత్రికలో 1913 లో పడింది. ఆయా అధిపతులకి కృతజ్ఞుణి. 7. రచన 1817.

గ్రంథకర్త.