పుట:Chamatkara Nidanamu Guntupalli Gopalakrishna 1910.pdf/8

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

బుతో తీవ్రముగ (వాసియిచ్చినందుచే మఱికొన్ని తప్పులు నిలువర మైయున్న యవి. ఇంతలో తయారై నావద్దనున్న యీగ్రంధమునొక దానిని గ్రంధకతళా గారుచూచి మిగిలియున్న ఆ ప్పులను, పురవర్ణ నయందొక పద్యమును సవరణ చేసి నా చేతికిచ్చినందున తీరుగ ముద్రింపించి మత్పతికాగ్రాహకులకుగూడ నంద జేసితిని, ఇతఃపూర్వము తయారయిన గ్రంధములలో శివరామశతకము, సీతాపరిణయము యీ రెండు గ్రంధముల శుద్ధ పత్రములు చందాదారుల కందినవి గాని రాయనమంత్రి భాస్కర చరిత్ర, చమత్కారనిదానము అను రెండు గ్రంధము ల శుద్దపత్రములు చందాదారులక ంద లేదు. ఇది ప్రస్సు వారిలోపము గాని మాను స్తియేమి యు లేదు. ఇంతకు యేదోయొక విధముగ గ్రంధములు ప్రచురములగుటయే మాయు ద్దేశ్య ము గాన యెన్ని లోపములున్న ను మన్నింప పండితులఁ బదింబదిగ వేడుకొనుచున్నాడను. ఇట్లు పిన్న వించు విధేయుఁడు, పత్రికాధిపతి, గుంటుపల్లి సోమయ్య, చన్న పల్లె అగ్రహారం.