ఈ పుట ఆమోదించబడ్డది

16

చలిజ్వరము


పేరు-నరసింహము. వయస్సు-23 సంవత్సరములు.

7-వ పటము.

ఎల్లప్పుడు
విడువకుండు
జ్వరము

ఏడవ పటములోని నరసింహమునకు మొదటి తేదీని 100 డిగ్రీలవరకును, రెండవ తేదీని 101 వరకును, మూడవ తేదీని 102 డిగ్రీలవరకును నాలుగవ తేదీని 104 వరకును జ్వరము వచ్చి ఒక దినమునకంటె మరియొక దినమున నిచ్చెనమెట్లవలె హెచ్చుచు వచ్చినది. పిమ్మట 4-వ తేది మొదలు 11-వ తేది వరకు 102, 104 డిగ్రీలమధ్య నిలుకడగా నిలిచియున్నది. 12-వ తేది మొదలు జ్వరముదిగు