మొదటి ప్రకరణము
13
పేరు-రామన్న. వయస్సు-37 సంవత్సరములు.
4-వ పటము.
మూడుదినములకొకసారివచ్చుజ్వరము
పైని చూపబడిన నాల్గవపటములోని రామన్నకు 1, 4, 7 తేదీలను అనగా రెండు దినములు విడిచి మూడవదినము జ్వరము వచ్చుచున్నట్లు కనబడుచున్నది.