ఈ పుట ఆమోదించబడ్డది
అంకితం
తే|| శతక మూలమైన 'సి.నా.రె.' సత్కవీంద్ర!
కొలువు మూలమౌ 'వై.యల్.పి.' కోవిదుండ!
మీదు మైత్రికి గుర్తుగా నాదు పొత్త
మంకితముజేతు గైకొనుడాదరమున
డా. గుమ్మా సాంబశివరావు