ఈ పుట ఆమోదించబడ్డది

ఫలశ్రుతి

ఆ|| కవిసినారె గూర్చి కట్టిన శతకమ్ము
చదువువారికెంతొ సారబుద్ధి
విన్నవారి కేమొ విశదమైనయశము
సమత మమత భావమమరు గాక !