పుట:Brahmasutrarahasyamu-Vachana.pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

బ్రహ్మసూత్ర రహస్యము - వచనకావ్యము.


మానవుడు శాస్త్రి క్తములగు నిత్య నైమిత్తిక సకల కర్మలను ఆచరిం చే సిని చిత్తశుద్ధి కలుగును. దానిచే ఈ ప్రపంచమంతయును అనిత్వమనియును, ఈ ప్రపంచమును నియమించుచున్న పరమేశ్వ గుడు నిత్యుఁడనియును, తెలిసికొనదగిన జానము కలుగును. దీని కే నిత్యానిత్య వస్తు వివేకమని పేరు, రజ్ఞానము ఆ భివృద్ధియగు కొలది అనిత్యమగు ప్రపంచమునందు అనగా మనము అనుభవించుచున్న శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, అను విషయముల యందు ఇచ్చ తొలఁగును.

ఆశబ్దాదివిషయమును అనుభవించుట అవి వేసోయగుతానికి ఆనందకరముగ నుండును గాని, పెన 'జెప్పబడిన నిత్యానిత్య వస్తువి వే కము గలవానికి ఆట్టుండదు. ఆ విషయములను సంపాదించున ప్పుడు జనించు ఆయాసమును గూర్చియును, అనుభవ కాలము మిక్కిలి స్వల్పమై యుండుటనుఁ గూర్చియుసు, అనుభ నానంతర మున దుఃఖము కలుగుటను గూర్చియును, ఆయనుభసమువలన ఇం ద్రియముల శక్తి నశించుటను గూర్చియును, - లచినప్పుదు వాని యొక్క మనస్సు మిక్కిలీ సంక్ భించును.

ఈవిషయములు "గండు విధములై ఉన్నవి. ఈ కమునందు సామాన్యముగా అనుభవింపఁబడుచు గొనియు, పరలోకముల యందు విశేషముగ అనుభవింపఁబడుచు మ్న యు అవివేకుల మనస్సును కలవర పెట్టుచున్నవి. నీ వేకియుగు నానికి ఈ రెండు విధము లగు విషయములందును సంపూర్ణముగ. ఇచ్చనశించును, ఇదియే వైరాగ్యము . లేక ఇహాముత్రార ఫల భోగ రాగము.

ఈ వైరాగ్యమువలన మనస్సు పూర్వమువలె నీటునటు చలిం పక నిశ్చలమై నిలుచును. ఇదియే శమము. సకలేంద్రియములును మనస్సున కధీనములై యుండును. కావున ఆమనస్సు నిశ్చలము కా గానే అవియు ఢమతమ విషయములను ఆశ్రయింపక స్థిరములై యుం డును. ఇదియే దమము అనఁబడును.

ఇట్లు ఇంద్రియ చిత్తములు శాంతములయ్యె నేని వికారము లేవియును గలుఁగవు. స్వస్తత జనించును. దీనికి ఉపగతి యని పేరు.